Surprise Me!

ఆ ఇద్దరి వల్లే బ్యాక్ టూ టీం - దినేష్ కార్తిక్ *Sports | Telugu OneIndia

2022-08-06 13 Dailymotion

ind-vs-wi-4tg-t20 rohit sharma and rahul david to show much belief indinesh karthik | టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫామ్ కోల్పోవడం వల్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశాలు లేవనుకుంటున్న దశలో రాకెట్‌లా దూసుకొచ్చాడు. జట్టులో మిస్టర్ డిపెండబుల్‌గా ఎదిగాడు.. ది బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. తాను ఆడుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొన్ని మ్యాచ్‌లల్లో ఒంటిచేత్తో గెలిపించాడు.

#sports
#rohithsharma
#florida
#dineshkarthik
#rahuldravid

Buy Now on CodeCanyon